పుష్ప-2 నేడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. సినిమా హాళ్ల ముందు బాణాసంచా కాల్చుతూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఓ థియేటర్ వద్ద ఐకాన్ స్టార్ ఫ్యాన్ అమ్మవారి గెటప్ వేయడం వైరల్‌గా మారింది. దీంతో అతడితో కలిసి ఫ్యాన్స్ స్టెప్పులు వేశారు.