టీడీపీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే?

71చూసినవారు
టీడీపీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే?
బద్వేలు మాజీ ఎమ్మెల్యే కొనిరెడ్డి విజయమ్మ.. ఆమె కుమారుడు రితేష్‌రెడ్డి టీడీపీని వీడనున్నట్లు సమాచారం. పార్టీ వీక్‌గా ఉన్న రాయచోటి, జమ్మలమడుగు లాంటి చోట్ల కూటమి గెలిచి.. బలంగా ఉన్న బద్వేలులో ఓడిపోవడం చంద్రబాబుకు నచ్చలేదని తెలుస్తోంది. దీంతో బద్వేల్ ఇన్‌ఛార్జీగా రితేష్‌ను తొలగించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది నచ్చని వారు టీడీపీని వీడి వైసీపీలో చేరాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్