ఫ్యామిలీతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటో షేర్ చేసిన స్నేహ

55చూసినవారు
ఫ్యామిలీతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటో షేర్ చేసిన స్నేహ
ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు. తన జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హతో కలిసి అర్జున్ కేక్ కట్ చేశారు. స్నేహారెడ్డి  ఈ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఆ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు బన్నీ పుట్టినరోజు సందర్భంగా నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్