మద్యం అలవాటు మానాలనుకునేవారికి ఎన్నో స్వచ్ఛంద, ప్రభుత్వ సంస్థలు తోడ్పడుతున్నాయి. ఆల్కహాలిక్స్ ఎనానిమస్ హైదరాబాద్ హెల్ప్‌లైన్ నంబర్- 06301637367. విజయవాడ నంబర్- 8309611905. ఏపీలో 15 ప్రభుత్వాస్పత్రుల్లో డీ-అడిక్షన్ కేంద్రాలను ప్రారంభించగా తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో 8 డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా హోప్ ట్రస్ట్‌లాంటి స్వచ్ఛంద సంస్థలెన్నో ఈ సేవలను అందిస్తున్నాయి.