తన ఇంటికి పెద్దకోడలిగా రాబోతున్న శోభితపై అక్కినేని అమల కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ.. 'శోభిత చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఆమె తప్పకుండా మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక' అని అన్నారు.