తల్లి కాబోతున్న హీరోయిన్ అమలాపాల్

2590చూసినవారు
తల్లి కాబోతున్న హీరోయిన్ అమలాపాల్
రఘువరన్ బీటెక్, వీఐపీ-2, ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి తెలుగు సినిమాలతో హీరోయిన్ అమలాపాల్ పాపులర్ అయ్యారు. తాజాగా ఆమె తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అమలాపాల్ 2023 నవంబర్ 5న జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. ఆమెకు ఇది రెండో పెళ్లి. 2014లో డైరెక్టర్ విజయ్‌ను పెళ్లి చేసుకోగా 2017లో వారు విడాకులు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్