అద్భుతం.. 10 వేల డ్రోన్లతో ప్రదర్శన (Video)

72చూసినవారు
ఒక్కసారిగా 10 వేలకు పైగా డ్రోన్లు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ అద్భుత దృశ్యాలను చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ డే వేడుకల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షెన్‌జెన్ బే పార్క్‌లో నిర్వహించిన డ్రోన్ షో గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఆకట్టుకుంటుంది.

సంబంధిత పోస్ట్