కరివేపాకుతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

54చూసినవారు
కరివేపాకుతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
కరివేపాకుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుంది. కరివేపాకును కూరలు, సూప్ లో కలిపి తింటే శరీరానికి A, B, C, E వంటి విటమిన్లు అందుతాయి. కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్