ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం. ఇది సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఎవరెస్ట్ పర్వతాన్ని పూర్తి పైకి ఎక్కే చూస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరెస్ట్ పర్వతం డ్రోన్ విజువల్స్ వైరల్‌గా మారాయి. మీరు ఓ లుక్కేసేయండి.