సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఢిల్లీ లీక్స్?

82చూసినవారు
సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఢిల్లీ లీక్స్?
తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతే కాదు దీనిపై తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందన్నారు. కొన్ని నెల్ల‌లో ప‌వ‌న్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జనసేన వైరా నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు కూడా అయిన సంపత్ నాయక్ వెల్లడించారు. ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారని సమాచారం ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్