బిడ్డతో సహా 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

83చూసినవారు
బిడ్డతో సహా 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
ఢిల్లీలోని బిస్రఖ్ పోలీస్ స్టేషన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన బిడ్డతో సహా 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆమె అనారోగ్యపరంగా, మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్