“అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు”.. భారీగా ఫస్ట్‌డే కలెక్షన్స్‌

80చూసినవారు
“అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు”.. భారీగా ఫస్ట్‌డే కలెక్షన్స్‌
‘కలర్ ఫొటో’ ఫేం సుహాస్ హీరోగా నటించిన తాజా సినిమా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. ఈ మూవీకి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించాడు. మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 2.28 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు మూవీ టీం అధికారికంగా ప్రకటన చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్