అందుకే ఆ పేరు పెట్టా: ఇలియానా

3314చూసినవారు
అందుకే ఆ పేరు పెట్టా: ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానా తన కొడుకుకి 'కోవా ఫీనిక్స్‌ డోలన్' అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆ పేరు గురించి వివరించారు. 'నా బిడ్డకు డిఫరెంట్​ పేరు పెట్టాలని అనుకున్నాను. అప్పుడే నాకు కోవా అనే పేరు గుర్తొచ్చింది. ఇక ఫీనిక్స్​ అనే పేరు నా మదిలో కొంతకాలంగా ఉంది. దీనికి ఓ ఇంగ్లీష్​ లైన్​ నాకు ఇన్స్పిరేషన్. ఈ విషయం నా భర్త మైఖేల్​తో చెప్తే తను ఒకే అన్నారు' అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్