టాటాతో తొలిసారి డీల్ దిశగా అంబానీ అడుగులు..?

561చూసినవారు
టాటాతో తొలిసారి డీల్ దిశగా అంబానీ అడుగులు..?
టాటా.. పేరు విన‌గానే భారతీయులంతా భావోద్వేగ బాండ్‌కు ఫీల్ అవుతారు. టాటా ఉత్పత్తులను వాడే విషయంలో అస్సలు వెనుకాడరు. అలాంటి టాటాతో రిలయన్స్ తొలిసారి డీల్ కుదుర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి కారణం జియోను మరింత బోలపేతం చేయటమేనని చెప్పాలి. టాటాలకు చెందిన టాటా ప్లే లో 29.8 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లుగా చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్