ఎడెక్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

77చూసినవారు
ఎడెక్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ప్రముఖ ఆన్ లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్ తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో 12 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రపంచ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా చదువుకొని, సర్టిఫికెట్లు పొందవచ్చు. హార్వర్డ్, ఎమ్ఐటీ, ఎల్ఎస్ఈ, కొలంబియా సహా పలు వర్సిటీలు సర్టిఫికెట్లు జారీ చేయనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్