నీళ్లు ఎక్కువ తాగినా ఆరోగ్యానికి ప్రమాదమే..?

552చూసినవారు
నీళ్లు ఎక్కువ తాగినా ఆరోగ్యానికి ప్రమాదమే..?
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ మరీ ఎక్కువ నీరు తాగితే అది హాని కూడా కలిగిస్తుందట.ఎక్కువ నీరు తాగడం వల్ల మెదడు పై ఒత్తిడి తెస్తాయి. అలాంటప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుందని మెదడులో ఒత్తిడి పెరిగి హృదయస్పందన తగ్గిపోయి రక్తపోటు అధికమవుతుంది. సమస్య పెరిగితే వ్యక్తి కోమాలోకి వెళ్లి మృతి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్