నవ్వుతూ టీ అమ్మే మోడల్‌ సిమ్రన్‌ జీవితంలో దాగి ఉన్న ఎమోషనల్ స్టోరీ

67చూసినవారు
నవ్వుతూ టీ అమ్మే మోడల్‌ సిమ్రన్‌ జీవితంలో దాగి ఉన్న ఎమోషనల్ స్టోరీ
మోడల్‌ ఛాయ్‌వాలీ సిమ్రన్‌కి కూడా పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉంది. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని సూరజ్‌ కుండ్‌ అనే గ్రామం ఆమెది. ఆమె తండ్రి చిన్న ఉద్యోగి. సిమ్రన్‌ తల్లి ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతుంటుంది. మరోవైపు సిమ్రన్ తమ్ముడికి శారీరక, మానసిక సమస్యలున్నాయి. అతడికి చికిత్స కోసం సిమ్రన్‌ తండ్రి వాళ్ళ ఇంటిని కూడా అమ్మాల్సి వచ్చింది. ఇలా ఇంట్లో ఇన్ని సమస్యలున్నా పైకి నవ్వుతూ టీ అమ్ముతోంది సిమ్రన్.

సంబంధిత పోస్ట్