'గేమ్ ఛేంజర్' నుంచి అదిరిపోయే అప్డేట్

79చూసినవారు
'గేమ్ ఛేంజర్' నుంచి అదిరిపోయే అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా శంకర్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఇవాళ డైరెక్టర్ శంకర్ బర్త్ డే సందర్భంగా.. నిర్మాణ సంస్థ 'ఎస్వీసీ' ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఈ ఏడాది క్రిస్మస్‌కు మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించింది. దీంతో ఎట్టకేలకు సినిమా రిలీజ్ తేదీ వచ్చేసిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్