రంగంలోకి వంగవీటి రాధా.. జనసేన బిగ్ ప్లాన్!

238606చూసినవారు
రంగంలోకి వంగవీటి రాధా.. జనసేన బిగ్ ప్లాన్!
ఏపీలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. అన్ని పార్టీలు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ వంగవీటి రాధాకృష్ణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో రాధాతో ప్రచారం చేయించాలని జనసేన పార్టీ పెద్దలు భావిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా వంగవీటి రాధా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్