బీఆర్ఎస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ

58చూసినవారు
బీఆర్ఎస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ
కాంగ్రెస్‌ పార్టీ విధి విధానాలు నచ్చాయి. ప్రభుత్వ పాలసీలు ప్రజారంజకంగా ఉన్నాయి. అందుకే నేను కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నానని చెప్పారు పోచారం. నిజానికి పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. నేరుగా ఆయనతో మాట్లాడారు.. పార్టీలోకి ఆహ్వానించారు.. చేర్చుకున్నారు. ఇది నిజంగా బీఆర్ఎస్‌ పార్టీకి మాములు దెబ్బ కాదు.. కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్