పట్టపగలు యువకుడిపై కత్తితో దాడి (వీడియో)

72చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి చిన్న గొడవ కారణంగా పట్టపగలు ఒక యువకుడిపై కత్తితో దాడి చేశాడు. యువకుడిని చంపేస్తానంటూ కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు ఆపుతున్నా ఆగడం లేదు. యువకులను చంపి జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అని బహిరంగంగా కేకలు వేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్