VIDEO: ఫ్రీగా భూమి ఖబ్జా చేసుకోవచ్చంటే.. 2000 మందికి పైగా వచ్చారు!

80చూసినవారు
హైదరాబాద్ లోని మియాపూర్ లో HMT రోడ్డు వద్ద ఉన్న HMDA ప్రభుత్వ భూమిలో ఉన్న భూమిని ఎవరికి నచ్చినట్లు వారు తీసుకోవచ్చు అని వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మందికి పైగా వచ్చి కబ్జా చేశారు. భారీగా జనం చేరడంతో వీడియో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్