విమానంలో ఊహించని పరిణామం

63చూసినవారు
విమానంలో ఊహించని పరిణామం
దక్షిణకొరియా రాజధాని సియోల్ నుంచి తైవాన్‌లోని తైచుంగ్ వెళ్లాల్సిన బోయింగ్ విమానంలోని ప్రయాణీకులకు భయానక అనుభవం ఎదురైంది. విమాన క్యాబిన్ ‘ప్రెషరైజేషన్ సిస్టమ్’ పనిచేయకపోవడంతో విమానం ప్రయాణిస్తున్న ఎత్తు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే 20 వేల అడుగుల మేర ఎత్తు తగ్గింది. దీంతో విమానంలోని పలువురు ప్రయాణీకుల ముక్కుల నుంచి రక్తం కారింది. పలువురు చెవి నొప్పితో బాధపడ్డారు.

సంబంధిత పోస్ట్