ఓటీటీలోకి ‘భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

76చూసినవారు
ఓటీటీలోకి ‘భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?
యువ నటుడు కార్తికేయ నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీని జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ భామ ఐశ్వర్యమీనన్ హీరోయిన్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్