అనంత్ అంబానీ పెళ్లి కార్డు సోషల్ మీడియా వైరల్

75చూసినవారు
అనంత్ అంబానీ పెళ్లి కార్డు సోషల్ మీడియా వైరల్
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగనుంది. ఈ సందర్భంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన కార్డు నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్