కిందపడిపోయిన అంబానీ మనవడు.. వీడియో వైరల్

83చూసినవారు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా ముగిశాయి. తాజాగా వీరి రిసెప్షన్‌లో అంబానీ మనువడు పృథ్వీ ఆకాశ్ అంబానీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంబానీ ఫ్యామిలీ అంతా ఫొటోకు ఫోజులిస్తుండగా అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చిన పృథ్వీ రాధిక కాళ్ల దగ్గర జారి పడిపోయాడు. కానీ, వెంటనే లేచి సర్ధుకుని, నానమ్మ వద్ద మైక్ తీసుకుని జై శ్రీకృష్ణ అంటూ చెప్పాడు. దీంతో ఒక్క క్షణం అందరూ ఆశ్చర్యపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్