ఇక శాసనమండలి కూడా బీఆర్ఎస్ చేజారినట్టేనా?

76చూసినవారు
ఇక శాసనమండలి కూడా బీఆర్ఎస్ చేజారినట్టేనా?
శాసనమండలి మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా.. బీఆర్ఎస్ పార్టీకి 25 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం నలుగురు మాత్రమే సభ్యులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. మండలిలో బీఆర్ఎస్ దే ఆధిపత్యం అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలం ఇప్పుడు 12కు చేరింది. బీఆర్ఎస్ బలం 17కు పడి పోయింది.

సంబంధిత పోస్ట్