ఏఎన్ఎం నిర్వాకం.. చిన్నారికి టీకా వికటించి క్షీణించిన ఆరోగ్యం (వీడియో)

74చూసినవారు
జగిత్యాల పట్టణంలో ఏఎన్ఎం నిర్వాకంతో ఓ చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. ఏఎన్ఎం మరియమ్మ ఫోన్ మాట్లాడుతూ మూడు నెలల చిన్నారికి టీకా వేసిందిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీకా వికటించి చిన్నారి ఆరోగ్యం క్షీణించిందని వాపోయారు. కొన్ని రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారికి సర్జరీ చేశారు. అయినా కూడా చిన్నారికి వాపు, నొప్పి తగ్గలేదు. ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లి కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్