రాహుల్‌పై అన్నీ రాజా కీలక వ్యాఖ్యలు

56చూసినవారు
రాహుల్‌పై అన్నీ రాజా కీలక వ్యాఖ్యలు
వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రత్యర్థి, సీపీఐ నేత అన్నీ రాజా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని వయనాడ్ ప్రజలకు ముందే చెప్పి ఉండాలని పేర్కొన్నారు. రాహుల్ రాజకీయ నైతికతను ప్రదర్శించి ఉంటే బాగుండేదన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. వయనాడ్ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్