మరో 3 వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

1315చూసినవారు
మరో 3 వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు తీసుకొచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.3 వేల కోట్లు అప్పు చేసింది. వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 16 సంవత్సరాలకు 7.52 శాతం వడ్డీతో రుణం పొందింది. ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఈ మూడు వేల కోట్లతో ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం రూ.25,500 కోట్లు అప్పు తెచ్చింది.

సంబంధిత పోస్ట్