సీఎం రేవంత్ తో మరో BRS ఎమ్మెల్యే భేటీ

219950చూసినవారు
సీఎం రేవంత్ తో మరో BRS ఎమ్మెల్యే భేటీ
మరో BRS ఎమ్మెల్యే కాలే యాదయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కోసం కలిసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో BRS ఎమ్మెల్యేలు వరుసగా సీఎంతో భేటీ అవుతుండటం BRS శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల సీఎంను కలిసిన తర్వాత BRS కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్