పార్టీ మారనున్న మరో BRS ఎమ్మెల్యే.. క్లారిటీ

75చూసినవారు
పార్టీ మారనున్న మరో BRS ఎమ్మెల్యే.. క్లారిటీ
బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గుడ్‌ బై చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలోకి కోవ లక్ష్మీ వెళతారని ప్రచారం జరిగింది. దీనిపై కోవ లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారటం లేదని. కొంతమంది కావాలనే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. పదేళ్లు పదవులు అనుభవించి ఇవాళ మోసం చేసి పోతున్నారని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్