కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగించే గోరుచిక్కుడు

55చూసినవారు
కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగించే గోరుచిక్కుడు
ఫైబర్ అధికంగా ఉండే గోరుచిక్కుడు చిక్కుడు జాతికి చెందినది. గోరుచిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఐరన్ లేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. గోరుచిక్కుడు మహిళలకు వరం. వారానికి ఒకసారైనా తినాలి. గుండె జబ్బులు ఉన్నవారు కూడా తినాలి. ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా గోరుచిక్కుడు ఎంతో ఉపయోగకరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్