హైదరాబాద్ లో మరో దారుణ హత్య

53చూసినవారు
హైదరాబాద్ లో మరో దారుణ హత్య
హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి వేంకటేశ్వర నగర్ లో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్ (40) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్