గుంటూరు కారం నుంచి మరో ఫుల్ సాంగ్ వచ్చేసింది (వీడియో)

2238చూసినవారు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది. 'మావా ఎంతైనా' అంటూ సాగే సాంగ్‌ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో మహేశ్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సినిమాలో సూపర్ స్టార్‌కి జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. కాగా ఈ సినిమా ఈ నెల 9న ఓటీటీలోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్