'రాజా సాబ్' మూవీపై డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు

1104చూసినవారు
'రాజా సాబ్' మూవీపై డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి కాంబినేషన్లో రాబోతున్న సినిమా 'రాజా సాబ్'. ఇటీవలే ఈ సినిమా నుంచి ప్రభాస్ పోస్టర్ వదిలారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ డార్లింగ్ లుక్ లో కనిపించారు. తాజాగా మారుతి మాట్లాడుతూ " నాపై ప్రభాస్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ట్రై చేస్తున్నాను. ఈ సినిమా గురించి మాటల్లోకాకుండా చేతల్లో చూపించాలనుకుంటున్నాను. ఈ సినిమా విజువల్స్, యాక్షన్ సీన్స్ గురించి చాలా కాలం మాట్లాడుకుంటారు" అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్