విడాకులు తీసుకోనున్న మరో హీరో?

50చూసినవారు
విడాకులు తీసుకోనున్న మరో హీరో?
ప్రముఖ తమిళ హీరో జయం రవి-ఆర్తి రవి దంపతులు విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. ఆర్తి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త జయం రవితో ఉన్న ఫొటోలను తొలగించడమే దీనికి కారణం. జయం రవి కూడా ఆర్తితో ఉన్న అన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారు. 2009లో ఈ జంటకు పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకుల విషయంలో జయం రవి-ఆర్తి రవి నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్