వెస్టిండీస్ సంచలన విజయం

576చూసినవారు
ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ 7 వికెట్లతో కంగారూలను ఓడించారు. 21 ఏళ్ల తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాపై కరేబియన్లు విజయదుందుభి మోగించారు. స్కోర్లు: వెస్టిండీస్ : 311/10, 193/10 ఆస్ట్రేలియా: 289/9, 207/10

సంబంధిత పోస్ట్