WHO ఏ దేశాన్ని అధికారికంగా మలేరియా రహిత దేశంగా ప్రకటించింది?

63చూసినవారు
WHO ఏ దేశాన్ని అధికారికంగా మలేరియా రహిత దేశంగా ప్రకటించింది?
2024, అక్టోబరు 20న ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా మలేరియా రహిత దేశంగా ఈజిప్టు‌ను ప్రకటించింది. 2024లో డబ్ల్యూహెచ్‌ఓ ద్వారా ఈ గుర్తింపు పొందిన రెండో దేశం ఇది. 2024, జనవరి 18న కాబో వెర్డేను మలేరియా రహితంగా ప్రకటించింది.  WHO నుండి మలేరియా రహిత ధృవీకరణ పొందిన ఐదవ ఆఫ్రికన్ దేశం కూడా ఇది. ఇప్పటివరకు 43 దేశాలు ఈ అవార్డును పొందాయి.

సంబంధిత పోస్ట్