వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్

58చూసినవారు
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. వాట్సాప్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా ఎవరికైన కాల్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నుంచి ఎగ్జిట్ అయి కాంటక్ట్‌లోకి వెళ్లి కాల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ‘వాట్సాప్’ నుంచే సాధారణ కాలింగ్ ఆప్షన్‌ అందించేందుకు ‘ఇన్-యాప్ డయలర్ ఫీచర్‌’ని జోడించబోతోంది. ఈ ఫీచర్ తో యూజర్ వాట్సప్‌లోనే ఉండి, సాధారణ కాల్స్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్