భార‌త మార్కెట్‌లోకి మ‌రో స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌..!

80చూసినవారు
భార‌త మార్కెట్‌లోకి మ‌రో స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌..!
హానర్​ సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​ ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతోంది. దీని పేరు హానర్​ ఎక్స్​9బీ. ఈ మొబైల్‌ ఫిబ్రవరి 15న ఇండియాలో విడుద‌ల చేయ‌నున్నారు. కాగా.. ఈ హానర్​ ఎక్స్​9బీ స్మార్ట్​ఫోన్​ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇతర ఫీచర్స్​పైనా క్లారిటీ రావాల్సింది. లాంచ్​ టైమ్​ నాటికి వీటిపై ఓ స్పష్టత వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్