బాలరాముడి మరో ఫొటో వైరల్

595చూసినవారు
బాలరాముడి మరో ఫొటో వైరల్
ఈనెల 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. గర్భగుడిలోకి రామ్‌లల్లా(బాలరాముడు) ప్రవేశించారు. 51 అంగుళాల ఐదేళ్ల రామ్‌లల్లా విగ్రహం ఎలా ఉండనుందో అనే ఉత్కంఠ భక్తుల్లో నెలకొంది. ఈ క్రమంలో ముఖానికి వస్త్రం ధరించి ఉన్న అయోధ్య రామయ్య ఫొటోలు మరిన్ని బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, స్వామివారి నిజరూప దర్శనం ప్రాణప్రతిష్ఠ అనంతరం మాత్రమే చూసే వీలుంది.

సంబంధిత పోస్ట్