రైల్వేలో 5696 ఉద్యోగాలకు నోటిఫికేషన్

281809చూసినవారు
రైల్వేలో 5696 ఉద్యోగాలకు నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా 5,696 అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పదో తరగతితో పాటు ఐటీఐ/ డిప్లొమా/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 18-30 ఏళ్లు. SC, ST అభ్యర్థులకు సడలింపు ఉంది. పూర్తి వివరాలకు www.indianrailways.gov.inను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్