పుష్ప-2' నుంచి మరో పోస్టర్

69చూసినవారు
పుష్ప-2' నుంచి మరో పోస్టర్
'పుష్ప-2' మూవీ నుంచి మేకర్స్ మరో పోస్టర్ విడుదల చేశారు. ఎర్రచందనం దుంగల మధ్య నిలబడ్డ అల్లు అర్జున్ మాస్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్ డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. ఇక 'పుష్ప పుష్ప' అంటూ సాగే పాట ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఈ సాంగ్ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్