AI ఫీచర్లతో Asus కొత్త ల్యాప్‌‌టాప్‌లు

52చూసినవారు
AI ఫీచర్లతో Asus కొత్త ల్యాప్‌‌టాప్‌లు
ప్రముఖ కంపెనీ Asus కొత్తగా ల్యాప్‌టాప్‌‌లను లాంచ్ చేసింది. వీటి పేరు ‘ExpertBook P5405’, ‘Asus Zenbook S14 2024’. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లతో వచ్చాయి. ముఖ్యంగా P5405 మోడల్ వ్యాపారాలు చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. Copilot ను కలిగి ఉంది. కృత్రిమ మేధస్సు పనుల కోసం మెరుగైన NPUతో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌ (సిరీస్ 2)ను దీనిలో అమర్చారు. ధర గురించి కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

సంబంధిత పోస్ట్