న్యాయస్థానంలో ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ

62చూసినవారు
న్యాయస్థానంలో ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ
మిలిటరీలో సేవల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను యూఎస్‌ ఫెడరల్ జడ్జి నిలిపివేశారు. సమానత్వ సూత్రాన్ని ఉదహరిస్తూ ట్రాన్స్‌జెండర్లపై నిషేధాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. సృష్టిలోని మానవులందరూ సమానం అనే యూఎస్‌ స్వాతంత్ర్య ప్రకటనను గుర్తు చేసిన న్యాయమూర్తి.. ట్రంప్‌ ఉత్తర్వులను నిలిపివేస్తూ తీర్పునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్