సునీతకు కొన్నాళ్లు జీవితం భారమే

79చూసినవారు
సునీతకు కొన్నాళ్లు జీవితం భారమే
నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల భారరహిత స్థితిలో తేలియాడటం మనకు సరదాగా అనిపించొచ్చు. అయితే గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాల రోదసియాత్రికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. నేలపై జీవనానికి అలవాటుపడటానికి సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములకు కొన్నివారాల సమయం పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్