రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్ (వీడియో)

82చూసినవారు
హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లావణ్య ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్, మాల్వి మన్హోత్రాలపై అనుమానం ఉందని లావణ్య తెలిపింది. ఈ మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్