పాలు, జిలేబీ తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం

68చూసినవారు
పాలు, జిలేబీ తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం
ఆస్తమా పేషెంట్లు జిలేబీని వేడి పాలలో నానబెట్టి తింటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, జలుబు, దగ్గు నుంచి విముక్తి లభిస్తుంది. తాజా జిలేబీని తినడం వల్ల ఆందోళన, ఒత్తిడి దూరమవుతాయి. తలనొప్పితో బాధపడుతుంటే ఉదయాన్నే పాలతో జిలేబీని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. జిలేబీ లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఒక గ్లాసు పాలలో దేశీ నెయ్యితో జిలేబీని తీసుకుంటే బరువు కూడా పెరుగుతారు.

సంబంధిత పోస్ట్