డయాబెటిస్ ఉన్న వారు అన్నం కంటే చపాతీ తింటే మంచిది: అధ్యయనం

563చూసినవారు
డయాబెటిస్ ఉన్న వారు అన్నం కంటే చపాతీ తింటే మంచిది: అధ్యయనం
అన్నం, చపాతీలలో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వీటిలో పోషకాలు సమానంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారు అన్నం కంటే చపాతీలు తింటే మంచిదని 'న్యూట్రిషన్, మెటబాలిజం ఎండ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్' అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. పొటాషియం, భాస్వరం, ఫైబర్ చపాతీలలో ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి చపాతీ మంచిది. అయితే చపాతీ కంటే అన్నం త్వరగా జీర్ణం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్